Posts

Showing posts from February 16, 2025

BOOK OF NUMBERS -Pastor Stephen

Image
యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు నా హృదయ పూర్వకమైన వందనాలు.ఈ విధముగా ఈ ప్రశస్తమైన సమయములో దేవుని లేఖనములలో నుండి కొన్ని విషయాలను ధ్యానము చేయడానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాము.ఈ ప్రశస్తమైన సమయములో "సంఖ్యాకాండములో "ఒక విషయాన్ని ధ్యానము చేద్దాము. *ఈ ప్రశస్తమైన సమయములో "సంఖ్యాకాండములో "ఒక విషయాన్ని ధ్యానము చేద్దాము.సంఖ్యాకాండము లో మొత్తము 36  అధ్యాయాలు ఉన్నాయి. *1288 వచనములు ఉన్నాయి. *వాగ్దానాలు -5 *నెరవేరని ప్రవచనములు-15  *నెరవేరిన ప్రవచనాలు-42 * ప్రశ్నలు -59 *ఆజ్ఞలు -554 *దేవుని సందేశములు -72 ఉన్నాయి. *ఈ సంఖ్యాకాండములో దేవుడు మోషే తో మాట్లాడుట -150 సార్లు, దేవుడు మహిమతో కనబడుట -20 సార్లు  కనపడుతుంది. *మొదటి 10 అధ్యాయాలలో  50 రోజుల చరిత్ర , *నిర్గమాకాండములో 1 సంవత్సరము, *లేవికాండములో ఒక నెల, సంఖ్యాకాండములో38 సంవత్సరాలు  చరిత్ర కనపడుతుంది ✦✦✦సంఖ్యాకాండము మూడు విధములుగా విభజింపబడింది. {1}ప్రయాణముకైన సిద్డపాటు -ప్రయాణ ప్రారంభము  1-13  {2}అవిశ్వాసము వలన తిరుగులాడిన స్థితి 14-25 {3}కనానును ఆక్రమించుకున్న క్రొత్త తరమును సిద్ధపరచుట  26-36 👉ఇశ్ర...