virigina manasse-విరిగిన మనస్సే
విరిగిన మనస్సే నీకే ప్రియము యేసునాద.. ఉన్నతమైన స్థలములయందు వసియించువాడా విరిగేనా మనస్సు వసియింప రావా వసియింప రావా 1.విరిగిన దానిని కోరదు లోకం విరుగనిచో నీ దృష్టిలో శూన్యం అల యాకోబును విరిచిన దేవా ఇశ్రాయేలుగా మలచుము నన్నీ ధరలో..ఈ ధరలో 2.విరుగని మేఘం కురియదు భువిలో పగులని నెల ఫలముల నియ్యదు సిలువలో మాకై విరిగిన దేవా జీవాహారము జీవజలం నీవే...నీవే Virigina manasse