ఆదినుండి ఉన్నవాని ప్రత్యక్షత ~Stephy Blesseena
.jpg)
GREETINGS TO YOU ALL IN THE MARVELOUS NAME OF OUR LORD AND SAVIOR JESUS CHRIST. ప్రియులారా...మీకందరికినియేసుప్రభువారి పరిశుద్ద నామములో వందనములు.మీరందరు బావున్నారా?నిన్నటి వాక్యభాగము ద్వార మీరు దేవుని ఆత్మ బలపరచబడినారా?ఈ వాక్యసందేశముల ద్వార మీరు ఎలాగు మేలు పొందుతున్నారో తెలియపరచగలరని...ఆశిస్తున్నాను.ఈ దినపు దేవుని వాక్యము కోరకై దేవుడు నాకు దయచేసిన మాట "ఆది నున్న వానినియెరుగుట" 🔴1 యోహాను-1: 1. జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏద ి యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏద ి చూచితిమో, ఏద ి నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నా ము. .ఇక్కడ యోహాను ...తాను వినినది,తాను కన్నులార చూచినది,తాను నిదానించి కనుగొనినది తాను తాకి చూచినది....ఎవరిని ??? వారితో మూడున్నర సంవత్సరాలు సహవాసము చేసిన ప్రభువునా? ఇక్కడ యోహాను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మూడున్నర సంవత్సరాలు సహవాసము చేసినది ఆ ప్రభువుతోనే కదా! మరి ఆయనను తాకడము,ఆయన మాట వినడం,ఆయనను చూడడము లో అంత ప్రత్యేకత ఏంటి?మరియు కళ్ళముందరే కనపడుతున్న ప్రభువును నిదానించి కనుగొనుట ఏంటి?...