పరమగీతం 4 4 Your neck is built like a tower🗼of David.
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.ఈ రోజు పరిశుద్ద లేఖనములోనుండి,పరమగీతం లో ప్రియురాలు సౌందర్య లక్షణాలలో ఒక భాగము ధ్యానించుదాము. To Know and lean more of this Song of Solomon,please visit the link here పరమగీతం రాళ్ళతో నిర్మించబడిన కట్టడము పరమగీతము 4: 4 జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము. *Your neck is like the tower of David built with courses of stones ; one thousand shields are hung on it – all shields of valiant warriors. Song of Solomon 4:4 NET *Your neck is like the tower of David, Built with rows of [glistening] stones , Whereon hang a thousand shields, All of them shields of warriors. Song of Solomon 4:4 AMP *Your neck is like the tower of David, built in rows of stone ; on it hang a thousand shields, all of them shields of warriors. Song of Solomon 4:4 ESV *BSB,LSB,MEV..Versions---- build with stones. Stone🪨- Rock పా...