Posts

Showing posts from March 2, 2025

Samaritan Woman-And Our Misgivings~ StephyBlesseena

Image
యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో మీకు ప్రత్యేకమైన పరిశుద్ధ వందనములు.యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో మీకు ప్రత్యేకమైన పరిశుద్ధ వందనములు.దేవుడు మిమ్మును తన వాక్యంతో దర్శిస్తున్నారని ,మీరు దీవింపబడుచున్నారని,బలపరచబడుచున్నారని ఎంతో సంతోషముతో నేను దేవుని స్తుతిస్తున్నాను.మీరు ఎలా బలం పొందుకుంటున్నారో మాకు కూడా తెలియపరిస్తే మేము ఇంకా సంతోషిస్తాము.మంచిది !ఈ ప్రశస్తమైన  సమయములో లేఖనములలోనికి వెల్దాము.ఈ దినపు వాక్యము :మనమింకా గ్రహించని మనలోని  సందేహాలు! . సాధారణముగా ప్రతి విశ్వాసిలో ఇలాంటి ఆలోచనలు సందేహాలు ఉంటూనే ఉన్నాయి,అయితే కొందరు వాటికి గ్రహించి విడిచిపెడుతున్నారు .మరికొందరేమో వాటిని గ్రహించలేక వాటివలన ఎంతో నష్టపోతూ చివరికి దేవుని విడిచిపెడుతున్నారు ,సమరయ స్త్రీ ని గురించిన భాగములో ప్రభువు ఆమెను  దర్శించిన సంగతి మనందరికీ చాల సుపరిచితమే.ఆమె పొందిన ప్రత్యక్షత చాల ఆశ్చర్యకరం !ఆమె ఆలోచనలలో  అడుగడుగునా  మార్పులు ఎదుగుదల కనపడుతూనే ఉన్నాయి.అలాగే ఆమెలోని లోపములు కూడా ఎంతో జ్ఞానముతో సరిచేయబడినవి,గమనించండి ,దేవుని జ్ఞానము మనలను చక్కపరుస్తుంది.ఆ జ్ఞానము మనలను చక్కని మార్గమ...

Neglected Responsibility of Aaron-Berachah Prayer Holy Fellowship

Image
. యేసుప్రభువారి పరిశుద్ధ నామములో దేవుని ప్రియులైన వారందరికీ  పరిశుద్ధమైన వందనములు తెలియపరుస్తున్నాము.దేవుని ప్రియులారా...ఈ ప్రత్యేకమైన  ఉదయకాలములో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానించుకుందాము.                                               నిర్గమకాండము 24- 14. అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో  అహరోను ను  హూరు ను మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను. దేవుడు తనను సీనాయి పర్వతము మీదకి రమ్మని పిలిచినప్పుడు ఇశ్రాయేలీయులను ఎలాబడితే ఆలా కాపరిలేని వారివలెనే  విడిచిపెట్టకుండా..అహరోనును,హూరును ఇశ్రాయేలీయుల మీద వారికి ధైర్యముగా,తీర్పులు తీర్చునట్లు,న్యాయము తీర్చునట్లుగా  బాధ్యతలు అప్పగించి దేవుని యొద్దకు వెళ్ళాడు.ఎంత నమ్మి అన్ని లక్షల మంది ప్రజలను...అప్పగించి,ఎంత బాధ్యత అప్పగించాడు.కానీ అహరోను ఎంత వరకు గ్రహించాడు !తన బాధ్యతను.కానీ అహరోనుకు ఆ బాధ్యత ఎంత అర్ధమైంది? అయిత...