Posts

Showing posts with the label Mahima Mahima~Telugu Lyrics

Mahima Neeke Mahima telugu lyrics

Image
దేవా పరలోక దూతాలి నిను పాడి కీర్తించ             ఎంతో ఎంతో మహిమ నిన్ను భువిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప              ఎంతో ఎంతో మహిమ నిన్ను భజియించి పూజించి ఆరాధింప               నీకే నీకే మహిమ ×2 మహిమ నీకే మహిమ-యేసునాద నీకే మహిమ మహిమ నీకే మహిమ-ప్రాణనాథా  నీకే మహిమ×2 1.నా స్తుతికి నీవే -కారణభూతుడవే  నా నీతికి ఆధారం నీవే కదా×2  మహాఘనుడా మహోన్నతుడా  అద్వితీయ సత్య దేవుడా.... మహిమ నీకే మహిమ-యేసునాద నీకే మహిమ మహిమ నీకే మహిమ-ప్రాణనాథా  నీకే మహిమ×2 2.సార్వభౌముడవే సకలజనులకోసం  చేసావు ఆ సిల్వలో ప్రాణత్యాగం×2  నీ బలియాగం పాపపరిహారం   అదే నా రక్షణ భాగ్యం మహిమ నీకే మహిమ-యేసునాద నీకే మహిమ మహిమ నీకే మహిమ-ప్రాణనాథా  నీకే మహిమ×2 Dr.Amsumathi Mary