Well-Disciplined Life Of a Vision
Having a goal and a vision is a Blessing.A Life without a goal is a life without a reason.Life without a vision is useless and waste both in spirit and in body/flesh. Youtube message ఒక గురి కలిగిన జీవితము అనేది క్రమశిక్షణలో నడుచుకుంటున్న జీవితము.క్రమశిక్షణ అనగా దేవుని వలన బోధింపబడేది,దేవుని వలన బోధించబడే వ్యక్తి ఒక నియమనిబంధనతో కూడిన గురి కలిగియుంటాడు అలాంటి జీవితము అనగా గురి లేని జీవితము దారము తెగిన గాలిపటం వంటిది ఆది ఎంతటి విలాసవంతమైన జీవితమైనా,అనుకున్నవి అన్నీ-కోరినవి అన్నీ అనుభవించిన జీవితమైనా,ఆది శూన్యమే మరింత స్పష్టముగా వ్యర్ధమే. ప్రతీ జీవితానికి ఒక లక్ష్యము,గురి,దర్శనం ఒక్కటి ఉంటుంది.ఆ గురిని తప్పటమే మరణము అని పాత నిబంధన స్పష్టపరస్తుంది.మరణము అంటే గురి తప్పిపోవుట.పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించుట అని క్రొత్తనిబంధనలో యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను సూటిగా చెప్తున్నారు .ప్రతి జీవితానికి ఒక గురి ఉంది.అయితే నీ జీవితములో దేవుని గురి ఏంటో,ఆయన అభిలాష ఏదో? అది తెలుసుకొని దానిని చేరడమే దేవుని చిత్తము,దేవుని నమ్మి జీవితాన్ని అ...