Standing Before God-Standing before the Enemy
మన ప్రభువైన ✝️యేసుక్రీస్తు✝️ పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.🙏🙏🙏.ఈ వాక్యము చదువుతున్న మీరు బాగున్నారని నమ్ముతున్నాను.మంచిది. వాక్య భాగములోనికి వెళ్దాము. ఏలా లోయలో దావీదుకు -గోల్యాతుకు మధ్య జరిగిన యుద్దములో మరో విషయాన్ని ధ్యానించుదాం. *1సమూయేలు 17: 40 తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను . *1సమూయేలు 17: 41 డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకువచ్చి *1సమూయేలు 17: 42 చుట్టు పారచూచి దావీదును కనుగొని , అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను. 1. Yours is the First Step- Your is the initiative. శత్రువు వైపుగా,శత్రువుకు ఎదురుగా వేసే మొదటి అడుగు నీదే . Whatever struggle or Goliath like Enemy is standing before you,remember You are the One who should walk towards the enemy . దావీదు శత్రువువైపునకు ,మరింత స్పష్టముగా ఆ ఫిలిష్ఠియుని చేరువకు పోయెను.విశ్వాసపు అడుగు న...