Posts

Showing posts with the label Expectations

#Expectations_Exchanges#TheGlory

Image
నిర్గమకాండము 32: 1 మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చిలెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. Exodus 32: 1 And when the people saw that Moses delayed to come down out of the mount, the people gathered themselves together unto Aaron, and said unto him, Up, make us gods, which shall go before us; for as for this Moses, the man that brought us up out of the land of Egypt, we wot not what is become of him.    నిర్గమ 32 అనగానే ఇశ్రాయేలీయుల పాపము జ్ఞాపకం వస్తుంది.అసలు ఎందుకు వారిలో అలాంటి దుష్ట తలంపు పుట్టినది?అది అప్పటికప్పుడు పుట్టిందా లేక ఎప్పటినుండో వారిలో పెరుగుతూవచ్చినదా?యాకోబు 1:15 ప్రకారముగా ఒక దురాశ గర్భము ధరించినపుడే అది పాపమును కంటుంది.అంటే ఆ దుష్టత్వము  ఎప్పుడో గర్భము ధరించిందా?   ఇశ్రాయేలీయులు   అప్పటికే చాల దూరం ప్రయాణించారు ,ఐగుప్తునుండీ సీనాయి కొండవరకు.ఆ లోగా ఎన్నెన్నో అద్భుతాలు కళ్ళారా చూసారు. ఐగుప్...