#Expectations_Exchanges#TheGlory


నిర్గమకాండము 32: 1
మోషే కొండదిగకుండ తడవుచేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునొద్దకు కూడి వచ్చిలెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకొరకు చేయుము. ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.

Exodus 32: 1
And when the people saw that Moses delayed to come down out of the mount, the people gathered themselves together unto Aaron, and said unto him, Up, make us gods, which shall go before us; for as for this Moses, the man that brought us up out of the land of Egypt, we wot not what is become of him.

   నిర్గమ 32 అనగానే ఇశ్రాయేలీయుల పాపము జ్ఞాపకం వస్తుంది.అసలు ఎందుకు వారిలో అలాంటి దుష్ట తలంపు పుట్టినది?అది అప్పటికప్పుడు పుట్టిందా లేక ఎప్పటినుండో వారిలో పెరుగుతూవచ్చినదా?యాకోబు 1:15 ప్రకారముగా ఒక దురాశ గర్భము ధరించినపుడే అది పాపమును కంటుంది.అంటే ఆ దుష్టత్వము  ఎప్పుడో గర్భము ధరించిందా?
 
ఇశ్రాయేలీయులు  అప్పటికే చాల దూరం ప్రయాణించారు ,ఐగుప్తునుండీ సీనాయి కొండవరకు.ఆ లోగా ఎన్నెన్నో అద్భుతాలు కళ్ళారా చూసారు. ఐగుప్తీయులకు,వారికి వేరుగా ప్రతి తెగలునుండి వీరిని ప్రత్యేకముగా కాపాడడం.

12 వ అధ్యాయానికి -32 వ అధ్యాయానికి మధ్యలో ఎన్ని విశేషాలు జరిగాయి.దేవునికి మధ్య ఎన్నో ప్రమాణాలు,నిబంధనలు,బలుల ప్రస్థావన ,నాకు మీరు- మీరు మాత్రమే స్వకీయ  సంపాద్యము,మీరే నా స్వజనము,నాకు రాజులైన యాజక సమూహము మీరే.ఇశ్రాయేలీయులు కూడ -అవును మేము నీ నిబంధనకు లోబడి ఉంటాము అని 24 వ అధ్యాయములో ప్రమాణము చేసారు.

పగలు మేఘస్థంభము క్రింద,రాత్రి అగ్ని స్తంభము క్రింద నడుస్తూ,వారికి ఎలా అలాంటి దుష్ట తలంపు పుట్టినది?
ఆ అరణ్యములో ఆకాశమునుండి ఆశ్చర్యము,బండ నుండి నీళ్ళు,ఇంకా అలాంటివి ఎన్నో...! అయిన వారికి సంతృప్తి కలుగలేదు.ఎందుకని?

దేవుడు వారి ఆలోచనలను,ఊహలను,మార్గాలను అందుకోలేదా?లేక వారే దేవుని మార్గములను, the చితాన్ని,ఉద్దేశ్యాలను అందుకోలేదా?
Did not God reached upto their Expectations?or Did not they reached upto God's Expectations?
           మన జీవితాల్లో మనము దేవుని మార్గము,దేవుని చిత్తము,దేవుని ఆలోచన,దేవుని ఉద్దేశ్యము స్పష్టంగా గ్రహించి,వివేచింపకపోతే మనము కూడా ఇస్రాయెలీయుల వలెనే దేవుని మహిమాస్పదాన్ని ఎదో ఒక ప్రతిమాస్వరూపానికి మార్చే ప్రమాదము ముమ్మాటికీ ఉండీ.దానిని ఒప్పుకోనక తప్పదు.
*When our expectations of God and His Wills&Purposes couldn't reach upto the doings of God,then we also would surely behave the same like they did in Exosus-32 chapter.
 ఎందుకని  అంత సులువుగా ఇశ్రాయేలీయులు  దేవుని నుండి తొలగిపోయారు?430సంవత్సరములు  ఎదురుచూచారు కదా!అంటే వారి ఎదురుచూచినది వేరే నా?ఒకవేళ వారి ఎదురుచూచినది దేవుడు చేస్తున్నది ఒకటే అయితే ఇంకా సందేహమెందుకు? ఇంకా దేవుని కార్యాలను ప్రశ్నించడం,ఎదిరించడం ఎందుకు?నిర్గమాకాండము -14:5,11-16:3,-17:2-32:1,2,3,4,5

Sometimes it takes 40 years for us to reach the promised land insted of 11 days.
     430 years +40 years = 0

Even after travelling and waiting and Gone through many sufferings,hunger,thirsty..The got No permit to the Promise Land.
 
May be they have expected a king 👑 like Joseph to rule over them and taking away their slavery.
ఒకవేల వారు ఒక యోసేపు లాంటి రాజును ఎదురుచూస్తున్నారేమో?
ఒక్కోసారి మనము కూడ దేవుని ఆలోచనలు,చిత్తము,తలంపు,ఉద్దేశ్యము...కొరకు ఎదురుచూస్తూ..అవి మనము అనుకున్నట్లే..జరగాలని ఆశపడతాము.
*మన ఉద్దేశ్యాలు,ఆలోచనలు,తలంపులు,మన మార్గాలు దేవునితో ఎప్పటికి కలువలేవు,
ఎందుకంటె,యేషయ-55:8,9ప్రకారము
 ఆయన మార్గములు,తలంపులు మన మార్గములు,తలంపులు ఆకాశముకంటె ఎంత ఎత్తుగా ఉన్నయి.
•✓ఆయన మార్గమే, మన మార్గము కావాలి,ఆయన చిత్తమే మన చిత్తము కావాలి,ఆయన ఆలోచనే మన ఆలోచన కావాలి..లేదంటే మనము కూడా మన ఇష్టాన్ని బట్టి దేవుని చిత్తాన్ని ఎదో ఒక రూపముకు,వస్తువుకు మార్చే ఘోర ప్రమాదము ఎంతైనా ఉంది.
•✓మనము ఆశపడినట్లు జరగాలని విశ్వాసము కాదు,లేదా..లేనిది ఖచ్చితముగా జరుగుచున్నది అనేది కూడా విశ్వాసము కాదు.
•✓మన శరీరములు కష్టపడి ,నాలుగగొట్టబడినంతమాత్రాన మనము దేవుని మార్గంలోనికి రాలేము,మన మనస్సు,అంతరంగములో  ఆయనకు లోబడాలి.
•✓మన ఊహ - ఆయన చిత్తము ఒక్కటి కాదు,కానేరాదు.
👉మన ఆధ్యాత్మిక జీవితాలు,మన మార్గాలు,చిత్తము,విశ్వాసము పరీక్షించుకుందం.ప్రభువు మనకు సహాయపడతారు.

May God Bless You, AMEN.
~StephyBlesseena.
Berachah Holy Fellowship,Ipuru(post&mondal),
Palnadu,Dist-522658,AP,S.India.
949208226,8328252204.

Comments

Popular posts from this blog

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA