నా హేబేలు అర్పణ-MyAbel Offering
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఆదిలోనే దేవుని చేత వెళ్ళగొట్టబడిన కుటుంబము. ఆదాము,హవ్వల రెండవ కుమారుడు.కయీనుకు చిన్న తమ్ముడు.తమ తండ్రి ఏదేనులోనుండి వెళ్లగొట్టబడిన తరువాత కలిగిన సంతానము.కయీను భూమిని సేద్యపరస్తు...తన పంటలోనుండి కొంత,హేబేలు గొర్రెలను మేపుకుంటూ తన మందలో తొలిచూలిన పుటినవాటిలో క్రోవ్విన వాటిని దేవునికి అర్పణగా తెచ్చారు.కాని దేవుడు హేబేలు అర్పణ మాత్రమే అంగీకరించారు.కారణం? కయీను తెచ్చిన పంటలోని అర్పణ ఆయనకి నచ్చలేదా?మరి దేవుడు అన్నదమ్ముల మధ్య భేదము చూపారా?ఎందుకు హేబేలు అర్పణ దేవుడు లక్ష్యపెట్టి అంగీకరించాడు? And Abel brought of the firstborn of his flock and of the fat portions. And the Lord had respect and regard for Abel and for his offering, [Heb. 11:4.] Genesis 4:4 AMPC దేవుడు హేబేలును లక్ష్యపెట్టుటకు ముందు హేబెలును గౌరవించాడా?అయినా ఒక శపించబడ్డ వాణి కుమారుడిని ఎలా లక్ష్యపెట్టగలడు దేవుడు?ఎలా గౌరవించగలడు దేవుడు? *కయీను తెచ్చిన అర్పణ...ఏదో ఒక కృతజ్ఞతార్పణగా కనపడుతుంది ✓కానీ హేబేలు తెచ్చిన అర్పణ దహ...