Posts

Showing posts with the label Personality

వాగ్దాన-నెరవేర్పు-పరిపక్వత

Image
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు మనందరి జీవితములో కనపడే ఓ చిన్న విషయము ధ్యానం చేసుకుందాము.ఎందుకంటే అది చాలా స్వల్పమైనది,సాధారణముగ మనము గ్రహించలేనంత సూక్ష్మమైనది.దానిని మన జీవితములో సరి చేసుకొని,చక్కపరచుకుంటే మన మార్గాలు సరళమైనట్లే.మనలో ప్రతి వ్యక్తి,దేవుని పరిశుద్ధ వాక్యమును చదివే ప్రతి వ్యక్తి,చదువబడిన ఆ వాక్యపు నేరవేర్పుకోరకు ఆశపడతాము,చాలా ఎదురుచూస్తాం.కానీ చివరికి ఆ నేరవేర్పు మన కన్నుల ఎదుటే ప్రత్యక్షపరచబడితే దానిని పొల్చుకోలేక,తట్టుకోలేక,నమ్మలేక,మనలను ఆ నేరవేర్పులో చూచుకోనలేక....ఎన్ని నేరవేర్పులను మన జీవితంలో కోల్పోయి యుంటామో!Ii ఈ విషయములో ఎంత మంది నాతో అంగీకరించగలరు? Comment about yourself. ✓📖సంఖ్యాకాండము 13: 27 వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితిమి; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి. ✓📖సంఖ్యాకాండము 13: 31 ​అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి. ✓📖సంఖ్యాకాండము 13: 32 ​​మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ...

Fulfillment of Expectations

Image
Search and Seek God even in your little things,moments. Nothing happens as a coincidence . *Even if you are wrong, but feel and receive good thing, which you are not worth of, is the gift from God to you. *Just thank Him, and be grateful for that small good thing. ==> Because the Evil always shows and leads us in a negative way, making us feel guilty  and even point us to an unforgivable and unsearchable mentalities. *To do good things in the world, first you must know who you are and what gives meaning to your life. - Robert Browning *Have a Diligent concern, how God works, and how are His things. *Have a keen observation. "You have to prepare yourself to take responsibility,and need to prepare yourself mentally, physically,spiritually. *Sometimes we believe in God, and we also expect Him to work in us and for us. but we don't believe in the fulfillment of our expectations. .Like the Jews * They had believed strongly of the coming of Messiah and ha...

Taking steps against Failure

Image
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. మత్తయి 26: 35-46 చివరి రాత్రి భోజనము తరువాత ప్రభు తన శిష్యులను వెంటబెట్టుకొని గెత్సమనే అనబడిన చోటికి వెళ్లి చెమట రక్తముగా మారునంత వేదనతో,ఎంతో భారముగా ప్రార్ధించారు.అయితే వారిలోనుండి పేతురును, యాకోబు,యోహానును ప్రత్యేకముగా మరింత దూరము కొనిపోయి,నేను ప్రార్ధించి వచ్చెదనని చెప్పి,వారియిద్దనుండి ఒక రాతివేతంత దూరము వెళ్లి ప్రార్ధించి వచ్చి చూచి,మీరు శోధనలో పడకుందుంట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి అని చెప్పి మరల ఆయన ప్రార్థనకు వెళ్ళిపోయారు.తరువాత మరల వచ్చి చూస్తే వారు నిద్రిస్తున్నారు.అప్పుడు"ఒక్క గడియైనా నాతో కలిసి మేల్కొనియుండలేరా అని చెప్పి మరల వెళ్ళిపోయినారు,మరల వచ్చి చూడగా వారు నిద్రిస్తున్నారు.ఈసారి ఏమి మాట్లాడకుండా వెళ్లి,ప్రార్ధన ముగించుకుని వచ్చారు.ఇప్పుడు ఇక లెండి,నిద్రపోయి అలసట తీర్చుకోండి,శోధన వచ్చేసింది.ఆ తర్వాత మరల లెండి,మనము ఇక్కడనుండి వెల్లుదము. *అంటే అన్నీ మార్చు వారు ఆయనతో కలిసి ఏకీభవించలేకపోయారు.ఆయన చేస్తున్న ప్రార్థన సర్వలోక మానవాళి కోరకు పంపబడిన ఆయన చిత్తము.ఆయనతో భారము ప...