Taking steps against Failure
చివరి రాత్రి భోజనము తరువాత ప్రభు తన శిష్యులను వెంటబెట్టుకొని గెత్సమనే అనబడిన చోటికి వెళ్లి చెమట రక్తముగా మారునంత వేదనతో,ఎంతో భారముగా ప్రార్ధించారు.అయితే వారిలోనుండి పేతురును, యాకోబు,యోహానును ప్రత్యేకముగా మరింత దూరము కొనిపోయి,నేను ప్రార్ధించి వచ్చెదనని చెప్పి,వారియిద్దనుండి ఒక రాతివేతంత దూరము వెళ్లి ప్రార్ధించి వచ్చి చూచి,మీరు శోధనలో పడకుందుంట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి అని చెప్పి మరల ఆయన ప్రార్థనకు వెళ్ళిపోయారు.తరువాత మరల వచ్చి చూస్తే వారు నిద్రిస్తున్నారు.అప్పుడు"ఒక్క గడియైనా నాతో కలిసి మేల్కొనియుండలేరా అని చెప్పి మరల వెళ్ళిపోయినారు,మరల వచ్చి చూడగా వారు నిద్రిస్తున్నారు.ఈసారి ఏమి మాట్లాడకుండా వెళ్లి,ప్రార్ధన ముగించుకుని వచ్చారు.ఇప్పుడు ఇక లెండి,నిద్రపోయి అలసట తీర్చుకోండి,శోధన వచ్చేసింది.ఆ తర్వాత మరల లెండి,మనము ఇక్కడనుండి వెల్లుదము.
*అంటే అన్నీ మార్చు వారు ఆయనతో కలిసి ఏకీభవించలేకపోయారు.ఆయన చేస్తున్న ప్రార్థన సర్వలోక మానవాళి కోరకు పంపబడిన ఆయన చిత్తము.ఆయనతో భారము పంచుకోవడానికి ఆ ముగ్గురిని ప్రత్యేకించి వారిని తనతో ప్రభువు తీసుకువెళ్లారు.కాని వారు అలా చేయలేకపోయారు.అయితే తాము చేయలేకపోయామని,వారు గ్రహించినప్పుడు ఎంత నిరుత్సాహానికి లోనైయుంటారు?ఆది కూడా మరల వారు గ్రహించాక అలాంటి ప్రార్థన ,భారమైన పనిలో ఏకీభవించే అవకాశం లేదు.ఇంకెంత నిరాశ!నిస్పృహ!పేతురు 3మార్లు అబద్దమది,ఒట్టుపెట్టుకున్నాడు,ఆ తర్వాత ప్రభువు తానను చూసిన ఆ చూపులో ఎంత లోతు!ఎంత కనికరము,ఆ చూపులో ఎంత క్షమాపణ,ఆ చూపులోనుండి తానూ తప్పించుకోలేకపోయాడు.అందుకే తానూ పట్టుకోనలేక అక్కడనుండి బయటకివెళ్లిపోయాడు.అయితే మీకు తెలుసా !ఆయన మరనించి పునరుత్థానమైన తరువాత,మగ్దలేనీ మరియ ఇతర స్త్రీలు ఆయన సమాధి యొద్దకు వచినపుడు మార్పు సువార్త-16:7 లో మీరు వెళ్లి ఆయననమీకంటె ముందుగా గలలియలోనికి వెళ్లుచున్నడనియు,ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను,పేతురుతోను చెప్పుడనేను.
*ఒక నూతన దినము దేవుడు మనకు ఇచ్చె ఒక క్షమాపణ గుర్తు,"నిన్నటి దినము అయిపోయింది,సరే లేచి ఈ నూతన దినమును ప్రారంభించు".Look,Yesterday has gone away,and it passed,it doesn't come back to you,But look Iam giving you a new day,It's Ok,Have a Blessed Day today.Dont drag all the yesterday's emotions,sadness,feelings to this day.But instead start your day freshly.Dont cling back........this is what God wants to say.
మనము కోల్పోయిన,పోగొట్టుకున్న దానిని ధ్యానము చేసేకొలది మరింత పోగొట్టుకుంటాము.అదీ మరింత దిగబ్రాంతికి గురి చేస్తుంది.మెల్కోని ఉండాల్సిన సమయంలో శిష్యులు నిద్రపోయారు, ఆ తరువాత వారు ఏమి చేశారో తెలుసుకున్నప్పుడు అది వారిలో నిరాశను సృష్టించింది.. కోలుకోలేని భావన మనల్ని నిరాశకు గురిచేయడానికి తగినది, మరియు మనము ఇలా అంటాము - "ఇప్పుడు అంతా అయిపోయింది, ఇక ప్రయత్నించడం వల్ల ప్రయోజనం లేదు." ఈ రకమైన భావన,కష్టమని అనుకుంటే, మనం పొరబడుతున్నట్లే.అద్భుతమైన అవకాశం దొరికింది అనుకోండి,లేదా ఒక క్రియ,మాట్లాడాల్సిన మాట,చేయాల్సిన ప్రార్థన చేేయలేదనుకోండి,విసిగిిి, క్రుంగిగపోతాము.మరియు ప్రభువు ఇలా అంటారు - “ఇప్పుడు నిద్రపోయి,అలసట తీర్చుకొనుడి, ఆ అవకాశం ఎప్పుడో అయిపోయింది,ముగిసిపోయింది. నీవు దానిని మార్చలేవు, కానీ లేచి తదుపరి విషయానికి వెల్లు."తదుపరి దశను చేపట్టు.గతంలోనే నిలువబడి ఆలస్యం చేయవద్దు.. గతాన్ని నిద్రపోనివ్వండి, కానీ అది క్రీస్తు రోమ్మున ఆయన సిలువ చెంత ఉండనివ్వు.
*నిరాశకు వ్యతిరేకంగా క్రియ చేయు
Take the initiative against your despair,and your failure.నిరాశ మరియు మీ వైఫల్యానికి వ్యతిరేకంగా చొరవ తీసుకోండి
* ఇలాంటి అనుభవాలు మన ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. మేము నిరాశలో ఉన్నాము, వాస్తవాల నుండి వచ్చే నిరాశ, మరియు మనం దాని నుండి బయటపడలేము. ఈ సందర్భంలో శిష్యులు క్షమించరాని పని చేసారు; వారు యేసుతో చూడటానికి బదులు నిద్రపోయారు, కానీ వారి నిరాశకు వ్యతిరేకంగా అతను ఆధ్యాత్మిక చొరవతో వచ్చి - "లేచి తదుపరిది చేయండి" అని చెప్పాడు. మనం దేవునిి ప్రేరణ పొందినట్లయితే, తదుపరి విషయం ఏమిటి? నువ్వు తీసుకునే next step ఏమిటి?
*ఆయనను సంపూర్ణంగా విశ్వసించడం.
*యేసుప్రభువారి శిష్యులు ఎంత నిరాశకు గురయ్యి యుంటారు?ఎందుకంటె ప్రభువు వారితో కూడ నుండినప్పుడు ఆయన విలువ గ్రహించలేదు!పేతురు బొంకినాది,తోమా సందేహించినాడు,ఇస్కరియోతు యూదా నమ్మించి ద్రోహం చేసాడు,ఇంకా వారిలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి,కానీ ప్రభు వారిని మర లేచి రండి అని చెప్పినప్పుడు,వారు లేచి ప్రభువు మనస్సు గ్రహించి,తాము అలా ఎందుకు చేయలేకపోయారో పశ్చాత్తాపపడి,తిరిగి వాటిని చేయడనికి ఆత్మ బలము పొంది,వారు ఏమి చేయలని ప్రభువు కోరారో,వాటిని సంపూర్ణముగా నేరవేర్చారు.అలాగు మనము కూడ నిరాశ,నిస్పృహల నుండి మేల్కొని ప్రభువు కోరిన కార్యములను చేయుదాము.అలాంటి ఆత్మ గ్రహింపు,బుద్ది వివేకములను పరిశుద్ధాత్ముడు మన హృదయములో నింపుతారు.ఆమేన్!
వైఫల్య భావన మీ కొత్త చర్యను పాడుచేయనివ్వవద్దు.
*Never let your failures,missed out timings,your past rule over you.
*Never let the sense of failure corrupt your new action.
~StephyBlesseena
Comments
Post a Comment