Fulfillment of Expectations
Search and Seek God even in your little things,moments.
Nothing happens as a coincidence.
*Even if you are wrong, but feel and receive
good thing, which you are not worth of,
is the gift from God to you.
*Just thank Him, and be grateful for
that small good thing.
==> Because the Evil always shows and leads us
in a negative way, making us feel guilty
and even point us to an unforgivable and
unsearchable mentalities.
*To do good things in the world, first you must know who you are and what gives meaning to your life. - Robert Browning
*Have a Diligent concern, how God works,
and how are His things.
*Have a keen observation.
"You have to prepare yourself to take responsibility,and need to prepare yourself mentally, physically,spiritually.
*Sometimes we believe in God, and we also
expect Him to work in us and for us.
.Like the Jews
* They had believed strongly of the coming of Messiah and had a keen observation of how he comes and also had a knowledge of Him and expected Him.
*యూదులు మెస్సీయా కోరకు ఎంతగా ఎదురు చూస్తున్నా రో!కానీ ఆయన వచ్చి వారి ముందర నిలుచుంటే ,వారిలో సంచరిస్తుంటే,వారితో కలిసి జీవిస్తే ,వారితో మాట్లాడుతుంటే వారు గ్రహించలేదు కారణం,నమ్మదానికైతే నమ్మరు కానీ ఆ నేరవేర్పు చూచుట వారి విశ్వాసములో లేదు,ఆ నేరవేర్పు కోరకు వారు సిద్దపడలేదు
->but when the Messiah has come to them,and has born to them, they were not ready to believe the fulfillment of that Expectation.
*People of Israel too,they had waited for the Promise for 430 years,but when the time of fulfillment has come,they were not ready to accept it.
*ఇశ్రాయేలీయులు కూడ 430 సంవత్సరములు వారిని అయిగుప్తు లోనుండి బయటికి తీసుకొనిపోయే రక్షకుడు వస్తాడని ఎదురుచూసారు,(ఆదికాండము-50:25 ),కాని ఆ వాక్యము,వాగ్దానము నేరవేర్పులోనికి వచ్చిన సమయంలో వారి కనీశము గ్రహించలేకపోయారు.ఆ నేరవేర్పును ఒప్పుకోనలేకపోయారు.
*When the Word comes to you it comes with Fulfillment,but we think the Word comes to us as a zip file,you type your password and it opens...no no it's not like that.
*మనము కూడా మన జీవితాల్లో దేవుని మాట నముతము,విశ్వసిస్తాము,కానీ ఆ వాక్యం నేరవేర్పు-ఆ వాక్యము మనలను శుభ్రపరుస్తుంది అని,కడుతుంది అని,బాగుచేస్తుంది అని,నిర్మిస్తుంది అని,రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గముకంటెను వాడు కలిగినాడని,శూన్యములో సమస్తమును శ్రుష్టించగలదని నమ్మము.
*ఎదోక బాధ వచ్చినపుడు,కష్టము వచ్చినపుడు,ఒంటరిగా ఫీల్ అయ్యేటపుడు ,అక్కరల్లో చదివి కాదు దేవుని వాక్యము.వాక్యానికి ఒక ఉద్దేశ్యముండి,ఒక నిర్ణీత మార్గం.వాక్యమే మనకు కృపా కావాలి,వాక్యమే మనకు సత్యము కావాలి,వాక్యమే మనకు మార్గం,సూచన కావాలి,వాక్యమే మనకు వెలుగు కావాలి.
•కీర్తనలు 25: 10
ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసన ములను గైకొనువారి విషయములో యెహోవాత్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి.
*The rain and snow fall from the sky and do not return, but instead water the earth and make it produce and yield crops, and provide seed for the planter and food for those who must eat. In the same way, the promise that I make does not return to me, having accomplished nothing. No, it is realized as I desire and is fulfilled as I intend.”
Isaiah 55:10-11 NET
*యెషయా 55: 10,11
వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును
°నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.
*Prepare and train up your soul-spirit-body to see the fulfillment of the expectations of Faith in the Word of God.
🌸🌸🌸May the Spirit of God bless these words for us.Amen.
~StephyBlesseena.
Praise the Lord
ReplyDelete