Mahima Neeke Mahima telugu lyrics
దేవా పరలోక దూతాలి నిను పాడి కీర్తించ
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భువిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భజియించి పూజించి ఆరాధింప
నీకే నీకే మహిమ ×2
మహిమ నీకే మహిమ-యేసునాద నీకే మహిమ
మహిమ నీకే మహిమ-ప్రాణనాథా నీకే మహిమ×2
1.నా స్తుతికి నీవే -కారణభూతుడవే
నా నీతికి ఆధారం నీవే కదా×2
మహాఘనుడా మహోన్నతుడా
అద్వితీయ సత్య దేవుడా....
మహిమ నీకే మహిమ-యేసునాద నీకే మహిమ
మహిమ నీకే మహిమ-ప్రాణనాథా నీకే మహిమ×2
2.సార్వభౌముడవే సకలజనులకోసం
చేసావు ఆ సిల్వలో ప్రాణత్యాగం×2
నీ బలియాగం పాపపరిహారం
అదే నా రక్షణ భాగ్యం
మహిమ నీకే మహిమ-యేసునాద నీకే మహిమ
మహిమ నీకే మహిమ-ప్రాణనాథా నీకే మహిమ×2
Comments
Post a Comment