సమీపింపరాని తేజస్సులో song lyrics


               సమీపింపరాని తేజస్సులో 
సమీపింపరాని తేజస్సులో నీవు వసియించువాడవైన -మా సమీపమునకు దిగివచ్చినావు-
నీ ప్రేమ వర్ణింపతరమా
యేసయ్య  ప్రేమెంతో బలమైనది
యేసయ్య నీ కృప ఎంతో విలువైనది "2"

1.మితిలేని నీ ప్రేమ-గతిలేని నను చూచి-
నా స్థితి మార్చినది -నన్నే శ్రుతిగా చేసినది
తుళువకు విలువను ఒసగినది నొసగినది
chorus-యేసయ్య  ప్రేమెంతో బలమైనది
యేసయ్య నీ కృప ఎంతో విలువైనది "2"

 2.ధరయందు నేనుండి చేరయందు పడియుండ పరమందు చూచితివే నన్నే పరమందు చేర్చితివి
ఖలునకు కరుణను ఒసగితివే     
chorus-యేసయ్య  ప్రేమెంతో బలమైనది
యేసయ్య నీ కృప ఎంతో విలువైనది "2"

రచన:- బ్రదర్ లూకాబాబు
గానము:-బ్రదర్ డి.ఆశీర్వాదం

Comments

Popular posts from this blog

నీ స్థానము క్రీస్తులోనే-Your Place is in Christ.

BOOK OF NUMBERS -Pastor Stephen

Neglected Responsibility of Aaron-Berachah Prayer Holy Fellowship