నే నీవాడనై యుండఁ గోరెదన్-Iam Thine,O LORD

           

1. నే నీవాడనై యుండఁ గోరెదన్

నే నీవాడనై యుండఁ గోరెదన్
యేసుప్రియ రక్షకా
నీవు చూపు ప్రేమను గాంచితిన్
నన్నుఁ జేర్చు నీ దరిన్
||నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా
నీవు పడ్డ సిల్వకున్
నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు రక్షకా
గాయపడ్డ ప్రక్కకున్ ||

2. నన్నుఁ బ్రతిష్ఠ పర్చుమీ నాధా
నీదు కృపవల్లనే
నాదు నాత్మ నిన్ను నిరీక్షించు
నీ చిత్తంబు నాదగున్

3. నీదు సన్నిధిలో నిఁక నుండ
నెంత తుష్టి నాకగున్
స్నేహితునిగా మాటలాడెదన్
సర్వశక్త ప్రభుతో

4. నీదు దివ్య ప్రేమాతిశయము
ఇహ బుద్ధి కందదు
పరమందున దాని శ్రేష్ఠత
నే ననుభవించెదన్
 
I am Thine, O Lord, I have heard Thy voice,

I am Thine, O Lord, I have heard Thy voice,
  And it told Thy love to me;
But I long to rise in the arms of faith,
  And be closer drawn to Thee.
  Draw me nearer, nearer, nearer blessed Lord,
  To the cross where Thou hast died;
Draw me nearer, nearer, nearer, blessed Lord,
    To Thy precious, bleeding side.
2
Consecrate me now to Thy service, Lord,
  By the pow’r of grace divine;
Let my soul look up with a steadfast hope,
  And my will be lost in Thine.
3
O the pure delight of a single hour
  That before Thy throne I spend,
When I kneel in prayer, and with Thee, my God,
  I commune as friend with friend!
4
There are depths of love that I yet may know
  Ere Thee face to face I see;
There are heights of joy that I yet may reach
  Ere I rest in peace with Thee.


Comments

Popular posts from this blog

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

JESUS SAW THEM STRUGGLING! By Stephy Blessena

Our LORD, walking on the Waters-నీళ్ల మీద నడచి వస్తున్న ప్రభువు-BY STEPHY BLESSEENA