నా స్వచిత్తము
జ్ఞానులు క్రీస్తును రాజు అని ధృవీకరించేందుకు బంగారాన్ని అర్పించారు. వాళ్లు బంగారం తెచ్చి నిన్ను ధనవంతుడ్ని చేస్తున్నాం అనలేదు. బంగారం,
... అవేవైనా సృజించబడినవి, అన్నింటిపైన ఆయన సర్వశక్తి గలరాజుఅని నువ్వు ధృవీకరించాలి. అందుకోసం మనం బంగారాన్ని ఆయనకు అర్పించాలి. ఎప్పుడు మనం ఆయనను మన సొంత ప్రభువుగా రాజుగా
కలిగి ఉండగలమో అప్పుడే అది సాధ్యమౌతుంది.
నాలో క్రీస్తే కేవలం క్రీస్తే పరిపాలకుడు, నాలో ఏది ఆయనను సంతోషపెడుతుందో దానిని ఆయన నాలో జరిగిస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యా
యంలో మగ్దలేని మరియతో తన మరణ పునరుత్థానాల తరువాత “నా
తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు
ఎక్కిపోవుచున్నానని సహోదరుల వద్దకు వెళ్లి చెప్పుమన్నారు”. మరియతో
“నీవు వెళ్లి నా వద్ద నుండి పారిపోయిన సహోదరులకు వెల్లడి చెయ్యమని”
చెప్పటంలో శిక్ష, నిత్య నాశనం పొందవలసిన వారికి, నా ఈ పునరుత్థానం
వాళ్లు మంచి కోసమేనని, ఈ పునరుత్థానం వలన నా తండ్రి, వారి తండ్రి అవుతాడని, నా దేవుడే వారి దేవుడౌతాడని చెప్పాడు. హెబ్రీ పత్రిక రాసిన
రచయిత కీర్తనల గ్రంధంలోని వాక్యాలను బాగుగా జ్ఞాపకం చేశాడు. వారిని
నా సహోదరులని పిలవటానికి సిగ్గుపడను. "నా సహోదరులకు నీ నామమును
బయలుపరిచాను; సమాజం మధ్య నేను నీకు స్తుతి కీర్తన పాడుతాను"...
ప్రభువు ఇప్పటికే రానున్నారు. తన సేవకులలో అల్పులైనవారు, ఈ లోకంలో
ఘనులైనవారు; ఎవరు అలక్ష్యం చెయ్యబడ్డారో, ఎవరు పొగడబడ్డారో, ఆయన
కోసం వెర్రివారిగా పిలువబడిరో అట్టి జ్ఞానులైనవారి కోసం ఆయన రాబోతున్నాడు.
కానీ ఆయనను వెలుపల ఉంచి తలుపు వేయటం మాత్రమే కాదు,ఆయనను వెంటాడి అవహేళన చేసి; ఇప్పుడు ఆయనను, ఆయన మాటలను వ్యతిరేకిస్తున్నవారు, అప్పుడు ఆయన శక్తిని ఎదిరించలేరు, ఎదిరించనేరరు.
ఆయన విశ్రాంతి దినానికి ప్రభువు. సైన్యములకు అధిపతి. ఇప్పుడాయన మహిమ యొక్క రాజు, ఆయన నిత్యత్వ మహిమా రాజు, పరలోక దూతలు,
సకల పరిశుద్ధులు ఆయనను ఆరాధిస్తారు.
నేను బాప్తీస్మం ఇచ్చే యోహానును నిరాకరించను, గౌరవిస్తాను. అత్యున్నతంగా మెచ్చుకుంటాను, కానీ నేను తప్పకుండా ఆయనకు, ఆయన పరిచర్యకు
జీవితానికి మధ్య గల వ్యత్యాసాన్ని చూస్తాను. అతను పరిచారకుడు, ప్రభువు కాదు. అతడు నిజమైన వెలుగువైపు వ్రేలు చూపుతాడు, అక్కడికి నడుపుతాడు కానీ అతడు ఆ వెలుగు కాదు. ప్రవక్తలందరి కంటే గొప్ప శ్రేష్ఠ పరిచర్య
చేశాడు. ప్రభువు రాకను గురించి ప్రవచించటం మాత్రమే కాదు, త్వరగా వచ్చినా ఆలస్యంగా వచ్చినా రాగానే ఇదిగో అంటూ ఆయన కనిపించగానే ఈయనే అంటూ ప్రకటించాడు. అందుచేతనే అతని పరిచర్యను నేను
ఘనపరుస్తాను, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. నమ్మకమైన పరలోకపు ఆ తండ్రి నమ్మకస్థుడైన సాక్షిని మనకిచ్చాడు. నిజమైన వెలుగును గురించి చెప్పిన ఆ ఆశీర్వాదకరమైన నోరు, ఆయన చూపే ఆ ఆశీర్వాదకరమైన
ఆ చేతిని మనముందుంచి మనలను ఆ నిజమైన వెలుగు వద్దకు నడిపిస్తాడు.వెలుగే నిన్ను నన్ను వెలిగించింది. నిరంతరం ప్రకాశిస్తున్న వానిని ఎవరు "ఇదిగో దేవుని గొర్రెపిల్ల" అంటూ చూపాడో, ఆ యోహానును నా
నేను ఎలా నమ్మగలను? అతని పరిశుద్ధత నన్ను హత్తుకోకపోతే, పరిశుద్ధ కార్యాలు నాకు నమ్మకాన్ని కలిగించకపోతే అతని మాటలను నేనెలా నమ్ముతాను; అతడు తనకు తానే ఈయన దేవుని
క్రీస్తు అని (నమ్మకపోతే) ఎలా ప్రకటిస్తాడు? ఆయన మానవు లకు వెలుగు జీవం. ఇతడు వెలుగునకు సాక్షి, వెలుగు పిల్లలం అయ్యేం దుకు మనకు
నేను అంకిత భావం గల క్రైస్తవులందరినీ నేను బ్రతిమాలేది, నమ్మకంగా గొప్ప
బోధించేదేమంటే, బైబిల్కి చెందిన కథల విషయంలో అభ్యంతరపడవద్దు,
నొచ్చుకోవద్దు, అనుమానించనూ వద్దు. వాళ్లు మన కంటికి సామాన్యుల్లాగా
దైవిక న్యాయాధిపతి యొక్క తీర్పు, శక్తి, జ్ఞానం గలవి. ఈ పుస్తకమే జ్ఞానులను వెర్రివారినిగా చేసింది, వాళ్లకు అర్థం కానిది, సామాన్యులకు అర్ధమైంది (మత్తయి 11:25). అందుచేత నీ సొంత తలంపులను విడిచిపెట్టు, ఈ పుస్తకం శ్రేష్ఠమైనది, స్వచ్ఛమైన ధననిధి, గొప్ప ఐశ్వర్యం
గని, ఎన్నటికీ ఖాళీ కానిది. ఎప్పటికీ పూర్తిగా తవ్వలేనిది.
దేవుడు చూపిన దైవిక జ్ఞానం, తామే తెలివిగలవాళ్లమనుకునే వారి గర్వాం
సిగ్గుపరచింది, వారి తెలివితేటలు వట్టివని నిరూపించింది.
~సేకరించబడినది.
Comments
Post a Comment