Mahima Neeke Mahima telugu lyrics
దేవా పరలోక దూతాలి నిను పాడి కీర్తించ ఎంతో ఎంతో మహిమ నిన్ను భువిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ నిన్ను భజియించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ ×2 మహిమ నీకే మహిమ-యేసునాద నీకే మహిమ మహిమ నీకే మహిమ-ప్రాణనాథా నీకే మహిమ×2 1.నా స్తుతికి నీవే -కారణభూతుడవే నా నీతికి ఆధారం నీవే కదా×2 మహాఘనుడా మహోన్నతుడా అద్వితీయ సత్య దేవుడా.... మహిమ నీకే మహిమ-యేసునాద నీకే మహిమ మహిమ నీకే మహిమ-ప్రాణనాథా నీకే మహిమ×2 2.సార్వభౌముడవే సకలజనులకోసం చేసావు ఆ సిల్వలో ప్రాణత్యాగం×2 నీ బలియాగం పాపపరిహారం అదే నా రక్షణ భాగ్యం మహిమ నీకే మహిమ-యేసునాద నీకే మహిమ మహిమ నీకే మహిమ-ప్రాణనాథా నీకే మహిమ×2 Dr.Amsumathi Mary