John Allen Chau/జాన్ ఆలెన్ చౌ(తెలుగులో)సెంటినెల్స్ మిషనరీ~StephyBlesseena
.jpg)
యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో మీకందరికి నా హృదయపూర్వకమైన వందనములు.మరియొక నూతన దినములో ఈ విధముగా దేవుని ప్రేమకై మనము ఉజ్జీవింపబడుటకు......దేవాదిదేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యముకై నేను ప్రభువునెంతో స్తుతిస్తున్నాను.ప్రియులారా...ఈ ప్రశస్తమైన సమయంలో...."దేవుని ప్రేమ భారము"ను గురించి జాన్ అలెన్ చౌ జీవితములోనుండి...మరల కొన్ని విషయాలను ధ్యానించుదాం! దేవుని ప్రశస్తమైన ప్రేమ భారము ఒక 26 యేళ్ళ యౌవనుని,ప్రపంచంత ఈ తెగ వారిగురించినయితే భయపడి ,వణికిపోతుందో..అంతమాత్రమే గాక ,సాధరణ మనుష్య ప్రపంచానికి ఆ తెగ వారు ప్రమాదకరముగ భావించి...2006లో ఇద్దరు జాలరులు చేపలు పట్టుకోనడానికి...ఆ సెంటినలీస్ దీవికి సమీపాన...ప్రయత్నిస్తుండగా....అతి క్రూరముగా చంపబడినారు.చంపబడిన...ఆ జాలరుల మృత దేహాలు వెతకబోయిన వారు కూడా ఎంత భయానక పరిస్తితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్తితుల్లోనే....మన భారత ప్రభుత్వము...ఆ సెంటినలీస్ తెగ వారిని ఎవరు సమీపించకూడదని... నిషేధించింది. అయితే...ఈ నిషేదము గురించి.జాన్ తన హైస్కూల్ స్టడీస్ చేస్తున్నపుడు....మిషనరీ చరిత్రలు చదువుచునపుడు....(జాషువా ప్రాజెక్ట్) The Joshua Project లో ....