Posts

Meanings Of FAITH

Image
    The Three Meanings of Faith "For it is by Grace you have saved, through Faith".Ephesians- 2:8 "....Jesus who delivers us from the wrath to come". 1Thessalonians-1:9                           God justifies those who have faith in Jesus. Jesus rescues us from the coming wrath.Gods wrath on those who don't believe God.                   What is faith?  In greek Faith be called as "chisteo" Chisteo has 3 meanings:- 1. Believing Jesus as the only saviour of the world. Deuteronomy 32:38 "The gods who ate the fat of their sacrifices and drank the wine of their drink offerings. Let them rise up to help you. Let them give you shelter. See now that I myself am He! There is no god beside me. Where are their idols? Where are they? You should believe that Jesus is the only saviour.   2. Living submissive life by completely...

సమీపింపరాని తేజస్సులో song lyrics

Image
                సమీపింపరాని తేజస్సులో  సమీపింపరాని తేజస్సులో నీవు వసియించువాడవైన -మా సమీపమునకు దిగివచ్చినావు- నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్య  ప్రేమెంతో బలమైనది యేసయ్య నీ కృప ఎంతో విలువైనది "2" 1.మితిలేని నీ ప్రేమ-గతిలేని నను చూచి- నా స్థితి మార్చినది -నన్నే శ్రుతిగా చేసినది తుళువకు విలువను ఒసగినది నొసగినది chorus-యేసయ్య  ప్రేమెంతో బలమైనది యేసయ్య నీ కృప ఎంతో విలువైనది "2"  2.ధరయందు నేనుండి చేరయందు పడియుండ పరమందు చూచితివే నన్నే పరమందు చేర్చితివి ఖలునకు కరుణను ఒసగితివే      chorus-యేసయ్య  ప్రేమెంతో బలమైనది యేసయ్య నీ కృప ఎంతో విలువైనది "2" రచన:- బ్రదర్ లూకాబాబు గానము:-బ్రదర్ డి.ఆశీర్వాదం Youtube

నా దేవా నీదు నివాసములు-song lyrics

Image
                నా దేవా నీ నివాసములు నా దేవా నీదు నివాసములు - నా రాజా నీ సహవాసములు పరికించుచున్నవి ఆత్మనేత్రాలు-నీ దివ్య మహిమ ప్రదేశమును కాంక్షించుచున్నవి ప్రాణాత్మదేహములు- నీ దివ్య జీవ జలధారలు నా ప్రాణమింకా తృష్ణగొనుచున్నది-వినగోరి యేసుని ప్రియ వాక్కులు... 1.నీ సంఘవధువుగా నను కోరినావా- నీ ప్రేమ నాపై చూపించినావా నీ రాక కోసం నన్ను సిద్ధపరచి-ప్రతి డాగు  ముడుతలు సరిచేసినావా నీకై వేచియుంటిని నీకై చూచుచుంటిని నా యేసు వేగమే దిగిరావయ్య 2.నను రాకుమారిగా నీ మహిమలోన-  నీ మందిరమున నను దాచినావా పరిశుద్ద నీతి వస్త్రాలతోడ-చెలికత్తెలందరు నను సిద్ధపరచ నీకై వేచియుంటిని నీకై చూచుచుంటిని నా యేసు వేగమే దిగిరావయ్య 3.నీ నామమే పరిమళతైల తుల్యము- నీ ప్రేమయే తియ్యని ద్రాక్ష ఫలము అతి సుందరుండ అతి కాంక్షణీయుడ- నీ విడిది గదిలో నేనుంటిని నీకై వేచియుంటిని నీకై చూచుచుంటిని నా యేసు వేగమే దిగిరావయ్య Song sung by Dr.Amshumathi Mary Darla

నీలోనున్నవాడు సర్వోన్నతుడు.

Image
నీలోనున్నవాడు సర్వోన్నతుడు ప్రతీ విశ్వాసి సాతానుకు కొరకరాని కొయ్య.మన గురించి మనం పెద్ద"బెదిరింపు"గా పరిగణించుకోము,కానీ పరిశుద్ధుని రూపములో దేవుని శక్తి మనలను ఆవరించి శక్తిమంతులనుగా చేసినప్పుడు మనలను సాతానుడు ఏ దృష్టితో చూస్తాడన్నది అర్ధమవుతుంది. "నీలోనున్నవాడు సర్వోన్నతుడు"1 యోహాను 4:4 -"మీలో నున్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు" అన్నాడు అపో.యోహాను.మనము నడుస్తున్న అద్భుత శక్తులము,నడుస్తున్న యుద్ధపరికరాలము అని అంటున్నాడు. శత్రువుకు ఈ సంగతి తెలుసు కనుకనే కంపిస్తున్నాడు.దేవుడు మనలో నున్నడన్న వాస్తవాన్ని వాడెలాగూ మార్చలేడన్న సంగతి నిజం వానికితెలుసు.సార్వభౌమత్వము,నైతికత,న్యాయము,ప్రేమ,శాశ్వత జీవము సర్వజ్ఞత,సర్వవ్యాప్తిత్వము,నిర్వికారత(మార్పులేని)సత్యవాదిత్వము మొదలయిన సద్గుణములన్నీ పరిశుద్దాత్ముని ద్వారా మనకు సంక్రమించినవి. అయితే మన శత్రువుకు మరో విషయము కూడా తెలుసు.విశ్వాస్యత శైశవ దశలో నున్న మన'హృదయాల్లో "దేవుని వార్త"లేదన్నది వానికి తెలుసు. దేవుని పలుకు లేకుంటే మనకున్న ఈవులవల్ల ప్రయోజనం లేదు.యుద్ద ఖడ్గమైన ఆ దైవవాక్యమనే రెండంచు...

పాపము

Image
పాపము అను పదము క్రైస్తవుని భక్తి జీవితములో తరచుగా వినబడు పదము.అసలు పాపము అనగా ఏమి?దేనిని పాపము అంటారు? పాపము అనగా వాడుకలో ఉన్న పదము "గురి తప్పుట" దేవుడు మనకు విధించిన విధిని గురి తప్పుట,అనగా దానిని తప్పుట.పాపమునకు "దోషము" అను అర్థము వచ్చు మరియొక పదము కూడా ఉంది.అవిధేయత,ఋణము,అపరాధము,అతిక్రమము,వంకర మార్గము,కీడు,ఆటంకము,బుద్దిహీనత అను పాదములు ఉన్నాయి. ■ దేవుని గూర్చి తలంచినయెడల -పాపమనగా "ఆయనకు విరోధముగా తిరుగబడుట లేదా ఆయన యెడల అవిధేయముగా ప్రవర్తించుట". ■ ఆజ్ఞలను గూర్చి విచారించినయెడల - పాపమనగా"ఆజ్ఞను అతిక్రమించుట లేదా అపరాధము చేయుట". ■ ఇతరుల  విషయములో చూడగా- పాపమనగా"వారికొక కీడుగా,ఆటంకముగా నున్నది,మనలను గురించి చూడగా ఆ ఉద్దేశ్యమును తప్పించునదిగా ఉన్నది. ■ మన స్వంత జ్ఞానమును బట్టి చూడగా -పాపము బుద్దిహీనత అని ఒప్పుకొనవలెను.చేయవలసిన వాటిని చేయకపోవుటే రుణమని యెంచి ఏ విధముగా చూచినా అది దేవుడు మన మేలు నిమిత్తము ఏర్పాటు చేసిన దానికి భిన్నముగా వుంది ఆయన ఏర్పాటును చేరునదై యుంటుంది. పాపము అనగా ఏమి? Lewis Sperry Chafer ...

Draw Near to the Cross

Image

Get A Move on !!!!!

Get Moving! (1) Abide in Me…  JOHN 15:4 In the matter of determination. The Spirit of Jesus is put into me by way of the atonement by the Cross of Christ. I then have to build my thinking patiently to bring it into perfect harmony with my Lord. God will not make me think like Jesus— I have to do it myself. I have to bring “every thought into captivity to the obedience of Christ” (2 Corinthians 10:5). “Abide in Me”— in intellectual matters, in money matters, in every one of the matters that make human life what it is. Our lives are not made up of only one neatly confined area. Am I preventing God from doing things in my circumstances by saying that it will only serve to hinder my fellowship with Him? How irrelevant and disrespectful that is! It does not matter what my circumstances are. I can be as much assured of abiding in Jesus in any one of them as I am in any prayer meeting. It is unnecessary to change and arrange my circumstances myself. Our Lord’s inner abiding was pure and u...