Posts

Fulfillment of Expectations

Image
Search and Seek God even in your little things,moments. Nothing happens as a coincidence . *Even if you are wrong, but feel and receive good thing, which you are not worth of, is the gift from God to you. *Just thank Him, and be grateful for that small good thing. ==> Because the Evil always shows and leads us in a negative way, making us feel guilty  and even point us to an unforgivable and unsearchable mentalities. *To do good things in the world, first you must know who you are and what gives meaning to your life. - Robert Browning *Have a Diligent concern, how God works, and how are His things. *Have a keen observation. "You have to prepare yourself to take responsibility,and need to prepare yourself mentally, physically,spiritually. *Sometimes we believe in God, and we also expect Him to work in us and for us. but we don't believe in the fulfillment of our expectations. .Like the Jews * They had believed strongly of the coming of Messiah and ha...

Taking steps against Failure

Image
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. మత్తయి 26: 35-46 చివరి రాత్రి భోజనము తరువాత ప్రభు తన శిష్యులను వెంటబెట్టుకొని గెత్సమనే అనబడిన చోటికి వెళ్లి చెమట రక్తముగా మారునంత వేదనతో,ఎంతో భారముగా ప్రార్ధించారు.అయితే వారిలోనుండి పేతురును, యాకోబు,యోహానును ప్రత్యేకముగా మరింత దూరము కొనిపోయి,నేను ప్రార్ధించి వచ్చెదనని చెప్పి,వారియిద్దనుండి ఒక రాతివేతంత దూరము వెళ్లి ప్రార్ధించి వచ్చి చూచి,మీరు శోధనలో పడకుందుంట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి అని చెప్పి మరల ఆయన ప్రార్థనకు వెళ్ళిపోయారు.తరువాత మరల వచ్చి చూస్తే వారు నిద్రిస్తున్నారు.అప్పుడు"ఒక్క గడియైనా నాతో కలిసి మేల్కొనియుండలేరా అని చెప్పి మరల వెళ్ళిపోయినారు,మరల వచ్చి చూడగా వారు నిద్రిస్తున్నారు.ఈసారి ఏమి మాట్లాడకుండా వెళ్లి,ప్రార్ధన ముగించుకుని వచ్చారు.ఇప్పుడు ఇక లెండి,నిద్రపోయి అలసట తీర్చుకోండి,శోధన వచ్చేసింది.ఆ తర్వాత మరల లెండి,మనము ఇక్కడనుండి వెల్లుదము. *అంటే అన్నీ మార్చు వారు ఆయనతో కలిసి ఏకీభవించలేకపోయారు.ఆయన చేస్తున్న ప్రార్థన సర్వలోక మానవాళి కోరకు పంపబడిన ఆయన చిత్తము.ఆయనతో భారము ప...

పరమగీతం 4 4 Your neck is built like a tower🗼of David.

Image
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు.ఈ రోజు పరిశుద్ద లేఖనములోనుండి,పరమగీతం లో ప్రియురాలు సౌందర్య లక్షణాలలో ఒక భాగము ధ్యానించుదాము. To Know and lean more of this Song of Solomon,please visit the link here  పరమగీతం రాళ్ళతో నిర్మించబడిన కట్టడము పరమగీతము 4: 4 జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధరము సమానము. *Your neck is like the tower of David built with courses of stones ; one thousand shields are hung on it – all shields of valiant warriors. Song of Solomon 4:4 NET *Your neck is like the tower of David, Built with rows of [glistening] stones , Whereon hang a thousand shields, All of them shields of warriors. Song of Solomon 4:4 AMP *Your neck is like the tower of David, built in rows of stone ; on it hang a thousand shields, all of them shields of warriors. Song of Solomon 4:4 ESV *BSB,LSB,MEV..Versions---- build with stones. Stone🪨- Rock  పా...

Hit at the Forehead.

Image
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ద,శ్రేష్ఠమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. 1సమూయేలు 17: 49 తన సంచిలో చెయ్యివేసి అందులో నుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయునినుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు గొల్యాతు నుదుటమీద గురి చూసి కొట్టడమనేది యాదృచ్ఛికం కాదు,ఏదో అలా పొరబాటనా ఆ రాయి గొల్యాతు నుదుట మీద తగులలేదు. *Forehead-is the symbol of a person's ownership and a house of thoughts. గొల్యాతు వంటి శూరుని ఎదురించి కొట్టాలంటే,ఇలా వెళ్లి అలా జయించలేము.కానీ దావీదు ఉపయోగించిన విధానమే మనకందరికి మాదిరి.ఎందుకంటే 17వ అధ్యాయము చదివినపుడు అలా జరిగింది అనే ముగింపుకి వస్తాం,కానీ 17లో ముగింపు వరకు కాకుందా..దావీదు యుద్ధభూమికి వచ్చేవారికి ఆలోచించండి.ఒకసారి 1 వ వచనము నుండి 39 చదవండి.అసలు నుడుతా మీద కొట్టాలి అనే ఆలోచన ఎందుకు ఎలా వచ్చింది?సరే,గోల్యాతు ధరించిన ఆయుధాలు ఎటువంటివి? •1సమూయేలు 17: 5 -​అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను,  -అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది. - 17: ...

ఏలా లోయలో----దావీదు వడిసెల

Image
మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధనామములో ప్రియులైన వారికి వందనములు.ఈ రోజు దావీదు జీవితములో ఓ గొప్ప అనుభవము,అలాగే ఈశ్రాయేలీయుల చరిత్రలో కూడా మరపురాని సంఘటనను గూర్చి ధ్యానము  చేద్దాము. 1సమూయేలు-17: 50 దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను . గొల్యాతుతో జరిగిన యుద్దములో దావీదు విజయవీరుడయ్యడని చదువుకుంటాము.అవును అది నిజమే కాని దావీదు ఎలా జయించాడు?అంతటి ఆజానుబాహుని(ఆరుమూర్ల జానెడు ఎత్తు మనిషి. v4) చూచినప్పుడు దావీదుకు ఎలాంటి భయము కలుగలేదా? అలాంటి పరిస్థితిలో మనముంటే ఎప్పుడో పారిపోయేవారము.ఆ భాగమును పూర్తిగా చదివినపుడు దావీదు జయించాడని ఉంది, కాబట్టీ జయమొందినాడు అనుకుంటాం.కానీ ఆలోచించండి!!!అప్పటికి దావీదు వయస్సులోను,బలములోను చిన్నవాడే కానీ,ఇశ్రాయేలు సైనికాధ్యక్షులు ,రాజుసహితము ముందుకడుగేయలేని సమయములో ధైర్యమెలాగు వచ్చింది?11వ వచనము లో సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్ఠీయులు మాటలు విన్నప్పుడు బహు భీతులైరి.ఎందుకని వారిలో కొంచెం కూడ చలనము,చురుకు కలుగలేదు?వారిలో లేని కారణం దావీదులో స్పష్టంగా కనబడుతుంది. వారి కారణమ...

Well-Disciplined Life Of a Vision

Image
Having a goal and a vision is a Blessing.A Life without a goal is a life without a reason.Life without a vision is useless and waste both in spirit and in body/flesh. Youtube message ఒక గురి కలిగిన జీవితము అనేది క్రమశిక్షణలో నడుచుకుంటున్న జీవితము.క్రమశిక్షణ అనగా దేవుని వలన బోధింపబడేది,దేవుని వలన బోధించబడే వ్యక్తి ఒక నియమనిబంధనతో కూడిన గురి కలిగియుంటాడు అలాంటి జీవితము అనగా గురి లేని  జీవితము దారము తెగిన గాలిపటం వంటిది ఆది ఎంతటి విలాసవంతమైన జీవితమైనా,అనుకున్నవి అన్నీ-కోరినవి అన్నీ అనుభవించిన జీవితమైనా,ఆది శూన్యమే మరింత స్పష్టముగా వ్యర్ధమే. ప్రతీ జీవితానికి ఒక లక్ష్యము,గురి,దర్శనం ఒక్కటి ఉంటుంది.ఆ గురిని తప్పటమే మరణము అని పాత నిబంధన స్పష్టపరస్తుంది.మరణము అంటే గురి తప్పిపోవుట.పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించుట అని క్రొత్తనిబంధనలో యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను సూటిగా చెప్తున్నారు .ప్రతి జీవితానికి ఒక గురి ఉంది.అయితే నీ జీవితములో దేవుని గురి ఏంటో,ఆయన అభిలాష ఏదో? అది తెలుసుకొని దానిని చేరడమే దేవుని చిత్తము,దేవుని నమ్మి జీవితాన్ని అ...

దేవుని పక్షము vs అపవాది పక్షము

Image
1 సమూయేలు - 18:17 "నీవు నా పట్ల యుద్ధ శాలివైయుండి యెహోవా యుద్ధములను జరిగించుము." ఈ భాగము దావీదుజీవితంలో ఎదురైన ఓ గొప్పసవాలు.   ఇశ్రాయేలియుల చరిత్రను ముగ్గురు వ్యక్తులు శాసించారు. 1. అబ్రహము - ఒకసంతానం వంశాన్ని స్థాపించినాడు,  2. మోషే- అబ్రహము పొందిన ఆ వాగ్దానాలు నెరవేర్చుటకు ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవటానికి,దేవునికి - ఇశ్రాయేలీయులకు మధ్య ఒక మధ్యవర్తిలా- ధరశాస్త్రాన్ని  వారికందించి - వారినే - దేవునికి స్వాస్థం చేశాడు. 3 . దావీదు - దేవునికి ఒక సింహాసనాన్ని సిద్దపరచి,స్థిరపరిచాడు. ఆ వాగ్ధాన దేశాన్ని రాజ్యపరంగా, భూజనులనులందరిలో ఇశ్రాయేలు ఘనత నొందునట్లు, ఆ రాజ్యాన్ని స్థిరపరిచాడు. అయితే తాను బాల్య కాలములో, ఇంచుమించు 15-17 సంవత్సరాల వయస్సులో అభిషేకం పొందిన తరువాత, ఒక పెద్ద యుద్ధం ఎదురైంది, *గొల్యాతు అనే శూరుడు ఎదురవగా- ఆ యుద్ధంలో ఇది యెహోవా యుద్ధము అని అయిదు చిన్న రాళ్లతో ఆ బలాడ్యుడైన యుద్ధనేర్పరిని నేలను కూల్చగలిగినాడు. 17 వ అధ్యాయములో కనబడుతున్న యుద్ధం బాహ్యముగా కనిపించుచున్నగాని దావీదుకు మాత్రము అంతరంగిక యుద్ధం. అది బయటికి-బాహ్యంగా గొల్యాతు అంత శూరము...