Posts

"నిలిచియుండుట"అంటే...."కొనసాగడము"~StephyBlesseena

Image
మన ప్రభువును  రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు నా హృద య  పూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను.ప్రియులారా..మీరందరు బావున్నారా?మంచిది దేవుడు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయములో ఓ ప్రత్యేకమైన భాగమును గురించి ధ్యానించుదాము. యోహాను-15:4 . నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ఖచ్చితంగా, 4-5 వచనాలలో ఉన్న విషయాన్నీ మనము సులభముగా   ఇక్కడ అర్థముచేసుకోవచ్చు : తీగెలు,కొమ్మలు (అంటే మనం) ద్రాక్షావల్లికి (అంటే ప్రభువునకు ) అనుసంధానించబడి ఉండాలి ఎందుకంటే అవి  అలాగే ఫలిస్తాయి; ద్రాక్షావల్లి లేకుండా ,మనం ఏమీ చేయలేము. మనం ఆ ద్రాక్షావల్లిలో ఖచ్చితముగా అంటుకట్టబడాలి.. ఇది మనం గ్రహించడము  చాలా ముఖ్యం. ఆ ద్రాక్షావల్లిలో  నిలిచి ఉండని కొమ్మ వాడిపోయి చనిపోతుంది, ఈ సత్యము  ఒక చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలడు. యోహాను 15 లోని యేసుప్రభువారి  మాటలకు మనం విధేయత చూపకపోతే , ఖచ్చితముగా మనం  కూడా వాడిపోయి ఎండిపోయి చచ...

యోహాను "నిలిచియుండుట"అనే మాటను ఎందుకు అంత ఇష్టపడ్డాడు? Stephy Blesseena

Image
యేసుప్రభువారి పరిశుద్ధ నామములో దేవునికత్యంత ప్రియులైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు.ప్రియులారా !మీరందరు బావున్నారా?మీ ఆత్మీయ జీవితములో విశ్వాస విషయములో,ప్రార్ధన విషయములో,నిరీక్షణ విషయములో ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో లేదా...వాట్సాప్ లో అయినా మీరు  పంచుకొనవచును.ఈ ప్రత్యేక ఉదయకాల సమయములో..ప్రతి దినము ఈలాగున ఓ నూతనమైన వాక్యంతో మీ ముందుకు రావడానికి మన ప్రభువు నా కిచ్చిన కృపను బట్టి నేనాయనను ఎంతో స్తుతిస్తున్నాను.మంచిది .ఈ ప్రశస్తమైన సమయములో దేవుని వాక్య భాగములోనుండి ఒక చిన్న మాటను ధ్యానము చేసుకుందాము.  యోహాను 3:24 "ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయనయందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచి యుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొనుచున్నాము."                                "నిలిచియుండుట" యోహాను "సువార్తలోను"పత్రికలలోనూ" నిలిచియుండుట అనే మాటను  60 సార్లు  ఉపయోగించుటను గురించి మనము గమనించవచ్చు.అయితే  ఎందుకు ఆ మాటకు అంత ప్రాధాన్యము ఇవ్వబడింద...

Samaritan Woman-And Our Misgivings~ StephyBlesseena

Image
యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో మీకు ప్రత్యేకమైన పరిశుద్ధ వందనములు.యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో మీకు ప్రత్యేకమైన పరిశుద్ధ వందనములు.దేవుడు మిమ్మును తన వాక్యంతో దర్శిస్తున్నారని ,మీరు దీవింపబడుచున్నారని,బలపరచబడుచున్నారని ఎంతో సంతోషముతో నేను దేవుని స్తుతిస్తున్నాను.మీరు ఎలా బలం పొందుకుంటున్నారో మాకు కూడా తెలియపరిస్తే మేము ఇంకా సంతోషిస్తాము.మంచిది !ఈ ప్రశస్తమైన  సమయములో లేఖనములలోనికి వెల్దాము.ఈ దినపు వాక్యము :మనమింకా గ్రహించని మనలోని  సందేహాలు! . సాధారణముగా ప్రతి విశ్వాసిలో ఇలాంటి ఆలోచనలు సందేహాలు ఉంటూనే ఉన్నాయి,అయితే కొందరు వాటికి గ్రహించి విడిచిపెడుతున్నారు .మరికొందరేమో వాటిని గ్రహించలేక వాటివలన ఎంతో నష్టపోతూ చివరికి దేవుని విడిచిపెడుతున్నారు ,సమరయ స్త్రీ ని గురించిన భాగములో ప్రభువు ఆమెను  దర్శించిన సంగతి మనందరికీ చాల సుపరిచితమే.ఆమె పొందిన ప్రత్యక్షత చాల ఆశ్చర్యకరం !ఆమె ఆలోచనలలో  అడుగడుగునా  మార్పులు ఎదుగుదల కనపడుతూనే ఉన్నాయి.అలాగే ఆమెలోని లోపములు కూడా ఎంతో జ్ఞానముతో సరిచేయబడినవి,గమనించండి ,దేవుని జ్ఞానము మనలను చక్కపరుస్తుంది.ఆ జ్ఞానము మనలను చక్కని మార్గమ...

Neglected Responsibility of Aaron-Berachah Prayer Holy Fellowship

Image
. యేసుప్రభువారి పరిశుద్ధ నామములో దేవుని ప్రియులైన వారందరికీ  పరిశుద్ధమైన వందనములు తెలియపరుస్తున్నాము.దేవుని ప్రియులారా...ఈ ప్రత్యేకమైన  ఉదయకాలములో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానించుకుందాము.                                               నిర్గమకాండము 24- 14. అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో  అహరోను ను  హూరు ను మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను. దేవుడు తనను సీనాయి పర్వతము మీదకి రమ్మని పిలిచినప్పుడు ఇశ్రాయేలీయులను ఎలాబడితే ఆలా కాపరిలేని వారివలెనే  విడిచిపెట్టకుండా..అహరోనును,హూరును ఇశ్రాయేలీయుల మీద వారికి ధైర్యముగా,తీర్పులు తీర్చునట్లు,న్యాయము తీర్చునట్లుగా  బాధ్యతలు అప్పగించి దేవుని యొద్దకు వెళ్ళాడు.ఎంత నమ్మి అన్ని లక్షల మంది ప్రజలను...అప్పగించి,ఎంత బాధ్యత అప్పగించాడు.కానీ అహరోను ఎంత వరకు గ్రహించాడు !తన బాధ్యతను.కానీ అహరోనుకు ఆ బాధ్యత ఎంత అర్ధమైంది? అయిత...

BOOK OF NUMBERS -Pastor Stephen

Image
యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు నా హృదయ పూర్వకమైన వందనాలు.ఈ విధముగా ఈ ప్రశస్తమైన సమయములో దేవుని లేఖనములలో నుండి కొన్ని విషయాలను ధ్యానము చేయడానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాము.ఈ ప్రశస్తమైన సమయములో "సంఖ్యాకాండములో "ఒక విషయాన్ని ధ్యానము చేద్దాము. *ఈ ప్రశస్తమైన సమయములో "సంఖ్యాకాండములో "ఒక విషయాన్ని ధ్యానము చేద్దాము.సంఖ్యాకాండము లో మొత్తము 36  అధ్యాయాలు ఉన్నాయి. *1288 వచనములు ఉన్నాయి. *వాగ్దానాలు -5 *నెరవేరని ప్రవచనములు-15  *నెరవేరిన ప్రవచనాలు-42 * ప్రశ్నలు -59 *ఆజ్ఞలు -554 *దేవుని సందేశములు -72 ఉన్నాయి. *ఈ సంఖ్యాకాండములో దేవుడు మోషే తో మాట్లాడుట -150 సార్లు, దేవుడు మహిమతో కనబడుట -20 సార్లు  కనపడుతుంది. *మొదటి 10 అధ్యాయాలలో  50 రోజుల చరిత్ర , *నిర్గమాకాండములో 1 సంవత్సరము, *లేవికాండములో ఒక నెల, సంఖ్యాకాండములో38 సంవత్సరాలు  చరిత్ర కనపడుతుంది ✦✦✦సంఖ్యాకాండము మూడు విధములుగా విభజింపబడింది. {1}ప్రయాణముకైన సిద్డపాటు -ప్రయాణ ప్రారంభము  1-13  {2}అవిశ్వాసము వలన తిరుగులాడిన స్థితి 14-25 {3}కనానును ఆక్రమించుకున్న క్రొత్త తరమును సిద్ధపరచుట  26-36 👉ఇశ్ర...

విశ్వాసయుక్తమైన మాట "ఎంత దీవెన" తెచ్చింది? ~Stephy Blesseena

Image
యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో మీకందరికి నా హృదయపూర్వకమైన వందనములు.మరియొక నూతన దినములో ఈ విధముగా దేవుని వావాక్యముచేత మరల ఉజ్జీవింపబడి,హెచ్చరింపబడుటకు ప్రభువిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను.ఈ దినము నయోమి జీవితమూ లోనుండి ఒక చిన్న విషయాన్నీ ధ్యానము చేసుకుందాము. రూతు-1:8   నయోమి  తన యిద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లుల యిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు  యెహోవా  మీ యెడల దయచూపునుగాక;  విశ్వాసయుక్తమైన మాట "ఎంత దీవెన" తెచ్చింది?ఇదే రూతు జీవితములో "నయోమి" ద్వారా,నయోమి కూడా ఊహించలేని విధముగా  జరిగిన ఓ అద్భుతము.అవును,విశ్వాసమెప్పుడు కూడా మనము అడుగగలిగినదాని కంటే,మనము ఊహించగలిగిన దాని కంటే...అతిశ్రేష్ఠమైన కార్యాలుచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా...మన ప్రభువు మనమీద ఎంత గొప్ప భారము పెట్టారో తెలుసా...ఆదికాండము లో ఆదియందు దేవుడు సృజించిన భూమ్యాకాశములను, చిమ్మచీకటియైన అపవాది వలన నిరాకారముగా,శూన్యముగా....మ్రింగివేయబడి,పాడై చెడిపోయిన తన సృష్టి నిమిత్తము దేవుని ఆత్మ,ఆ జలములపైన అల్లాడుచుండగా....దేవుడు వెలుగు క...

John Allen Chau/జాన్ ఆలెన్ చౌ(తెలుగులో)సెంటినెల్స్ మిషనరీ~StephyBlesseena

Image
యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో మీకందరికి నా హృదయపూర్వకమైన వందనములు.మరియొక నూతన దినములో ఈ విధముగా దేవుని ప్రేమకై మనము ఉజ్జీవింపబడుటకు......దేవాదిదేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యముకై నేను ప్రభువునెంతో స్తుతిస్తున్నాను.ప్రియులారా...ఈ ప్రశస్తమైన సమయంలో...."దేవుని ప్రేమ భారము"ను గురించి జాన్ అలెన్ చౌ జీవితములోనుండి...మరల కొన్ని విషయాలను ధ్యానించుదాం! దేవుని ప్రశస్తమైన ప్రేమ భారము ఒక 26 యేళ్ళ యౌవనుని,ప్రపంచంత ఈ తెగ వారిగురించినయితే భయపడి ,వణికిపోతుందో..అంతమాత్రమే గాక ,సాధరణ మనుష్య ప్రపంచానికి ఆ తెగ వారు ప్రమాదకరముగ భావించి...2006లో ఇద్దరు జాలరులు చేపలు పట్టుకోనడానికి...ఆ  సెంటినలీస్ దీవికి సమీపాన...ప్రయత్నిస్తుండగా....అతి క్రూరముగా చంపబడినారు.చంపబడిన...ఆ జాలరుల మృత దేహాలు వెతకబోయిన వారు కూడా ఎంత భయానక పరిస్తితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్తితుల్లోనే....మన భారత ప్రభుత్వము...ఆ సెంటినలీస్ తెగ వారిని ఎవరు సమీపించకూడదని... నిషేధించింది. అయితే...ఈ నిషేదము గురించి.జాన్ తన హైస్కూల్ స్టడీస్ చేస్తున్నపుడు....మిషనరీ చరిత్రలు చదువుచునపుడు....(జాషువా ప్రాజెక్ట్) The Joshua Project లో ....